(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 045

॥ శ్రీః ॥
6.45. అధ్యాయః 045
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుపాండవసేనయోర్ద్వంద్వయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-45-0x(4106)(40317)
పూర్వాహ్ణే తస్య రౌద్రస్య యుద్ధమహ్నో విశాంపతే।
ప్రావర్తత మహాఘోరం రాజ్ఞాం దేహావకర్తనం ॥ 6-45-1(40318)
కురూణాం సృంజయానాం చ జిగీషూణాం పరస్పరం ।
సింహానామివ సంహ్రాదో దివముర్వీ చ నాదయన్ ॥ 6-45-2(40319)
ఆసీత్కిలకిలాశబ్దస్తలశంఖరవైః సహ ।
జఝిరే సింహనాదాశ్చ శూరాణాం ప్రతిగర్జతాం ॥ 6-45-3(40320)
తలత్రాభిహతాశ్చైవ జ్యాశబ్దా భరతర్షభ।
పత్తీనాం పాదశబ్దశ్చ వాజినాం చ మహాస్వనః ॥ 6-45-4(40321)
తోత్రాంకుశనిపాతశ్చ ఆయుధానాం చ నిఃస్వనః।
ఘంటాశబ్దశ్చ నాగానామన్యోన్యమభిధావతాం ॥ 6-45-5(40322)
తస్మిన్సముదితే శబ్దే తుగులే రోమహర్షణే ।
బభూవ రథనిర్ఘోషః పర్జన్యనినదోపమఃక ॥ 6-45-6(40323)
తే మనః క్రూరమాధాయ సమభిత్యక్తజీవితాః ।
పాండవానభ్యవర్తంత సర్వ ఏవోచ్ఛ్రితధ్వజాః ॥ 6-45-7(40324)
అథ శాంతనవో రాజన్నభ్యధావద్ధనంజయం ।
ప్రగృహ్య కార్ముకం ఘోరం కాలదండోపమం రణే ॥ 6-45-8(40325)
అర్జునోఽపి ధనుర్గృహ్య గాండీవం లోకవిశ్రుతం ।
అభ్యధావత తేజస్వీ గాంగేయం రణమూర్ధని ॥ 6-45-9(40326)
తావుభౌ కురుశార్దూలౌ పరస్పరవధైషిణౌ।
గాంగేయస్తు రణే పార్థం విద్ధ్వా నాకంపయద్బలీ ॥ 6-45-10(40327)
తథైవ పాండవో రాజన్భీష్మం నాకంపయద్యుధి।
సాత్యకిస్తు మహేష్వాసః కృతవర్మాణమభ్యాత్ ॥ 6-45-11(40328)
తయోః సమభయవద్యుద్ధం తుములం రోమహర్షణం ।
సాత్యకిః కృతవర్మాణం కృతవార్మా చ సాత్యకిం ॥ 6-45-12(40329)
ఆనర్చ్ఛతుః శరైర్ఘోరైస్తక్షమాణౌ పరస్పరం।
తౌ శరాచితసర్వాంగౌ శుశుభాతే మహాబలౌ ॥ 6-45-13(40330)
వసంతే పుష్పశబలౌ పుష్పితావివ కింశుకౌ ।
అభిమన్యుర్మహేష్వాసం బృహద్బలమయోధయత్ ॥ 6-45-14(40331)
తతః కోసలరాజాఽసావభిమన్యోర్విశాంపతే ।
ధ్వజం చిచ్ఛేద సమరే సారథిం చ వ్యపాతయత్ ॥ 6-45-15(40332)
సౌభద్రస్తు తతః క్రుద్ధః పాతితే రథసారథౌ।
బృహద్బలం మహారాజ వివ్యాధ నవభిః శరైః ॥ 6-45-16(40333)
అథాపరాభ్యాం భల్లాభ్యాం శితాభ్యామరిమర్దనః ।
ధ్వజమేకేన చిచ్ఛేద పార్ష్ణిమేకేన సారథిం ॥ 6-45-17(40334)
అన్యోన్యం చ శరైః క్రుద్ధౌ తతక్షాతే పరస్పరం ।
మానినం సమరే దృప్తం కృతవైరం మహారథం॥ 6-45-18(40335)
భీమసేనస్తవ సుతం దుర్యోధనమయోధయత్ ।
తావుభౌ నరశార్దూలౌ కురుముఖ్యౌ మహాబలౌ ॥ 6-45-19(40336)
అన్యోన్యం శరవర్షాభ్యాం వవృషాతే రణాజిరే।
తౌ వీక్ష్య తు మహాత్మానౌ కృతినౌ చిత్రయోధినౌ ॥ 6-45-20(40337)
విస్మయః సర్వభూతానాం సమపద్యత భారత।
దుఃశాసనస్తు నకులం ప్రత్యుద్యాయ మహాబలం ॥ 6-45-21(40338)
అవిధ్యన్నిశితైర్బాణైర్బహుభిర్మర్మభేదిభిః ।
తస్య మాద్రీసుతః కేతుం సశరం చ శరాసనం ॥ 6-45-22(40339)
చిచ్ఛేద నిశితైర్బాణైః ప్రహసన్నివ భారత ।
అథైనం పంచవింశత్యా క్షుద్రకాణాం సమార్పయత్ ॥ 6-45-23(40340)
పుత్రస్తు తవ దుర్ధర్షో నకులస్య మహాహవే ।
తురంగాంశ్చిచ్ఛిదే బాణైర్ధ్వజం చైవాభ్యపాతయత్ ॥ 6-45-24(40341)
దుర్ముఖః సహదేవం చ ప్రత్యుద్యాయ మహాబలం ।
వివ్యాధ శరవర్షేణ యతమానం మహాహవే ॥ 6-45-25(40342)
సహదేవస్తతో వీరో దుర్ముఖస్య మహారణే।
శరేణ భృతశీక్ష్ణేన పాతయామాస సారథిం ॥ 6-45-27a
తావన్యోన్యం సమాసాద్య సమరే యుద్ధదుర్మదౌ । 6-45-27b
త్రాసయేతాం శరైర్ఘోరైః కృతప్రతికృతైషిణౌ ॥ 6-45-26(40343)
యుధిష్ఠిరః స్వయం రాజా మద్రరాజానమభ్యయాత్।
తస్య మద్రాధిపశ్చాపం ద్విధా చిచ్ఛేద మారిష ॥ 6-45-28(40344)
తదపాస్య ధనుశ్ఛిన్నం కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అన్యత్కార్ముకమాదాయ వేగవద్బలవత్తరం ॥ 6-45-29(40345)
తతో మద్రేశ్వరం రాజా శరైః సన్నతపర్వభిః ।
ఛాదయామాస సంక్రుద్ధస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ॥ 6-45-30(40346)
ధృష్టద్యుంనస్తతో ద్రోణమభ్యద్రవత భారత।
తస్య ద్రోణః సుసంక్రుద్ధః పరాసుకరణం దృఢం ॥ 6-45-31(40347)
త్రిధా చిచ్ఛేద సమరే పాంచాల్యస్య తు కార్ముకం ।
శరం చైవ మహాఘోరం కాలదండమివాపరం ॥ 6-45-32(40348)
ప్రేషయామాస సమరే సోఽస్య కాయే న్యమంజత।
అథాన్యద్ధనురాదాయ సాయకాంశ్చ చతుర్దశ ॥ 6-45-33(40349)
ద్రోణం ద్రుపదపుత్రస్తు ప్రతివివ్యాధ సంయుగే ।
తావన్యోన్యం సుసంక్రుద్ధౌ చక్రతుః శుభృశం రణం ॥ 6-45-34(40350)
సౌమదత్తిం రణే శంఖో రభసం రభసో యుధి ।
ప్రత్యుద్యయౌ మహారాజ తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ॥ 6-45-35(40351)
తస్య వై దక్షిణం వీరో నిర్బిభేద రణే భుజం ।
సమదత్తిస్తథా శంఖం జత్రుదేశే సమాహనత్ ॥ 6-45-36(40352)
తయోస్తదభవద్యుద్ధం ఘోరరూపం విశాంపతే ।
దృప్తయోః సమరే పూర్వం వృత్రవాసవయోరివ ॥ 6-45-37(40353)
బాహ్లీకం తు రణే క్రుద్ధ క్రుద్ధరూపో విశాంపతే।
అభ్యద్రవదమేయాత్మా ధృష్టకేతుర్మహారథః ॥ 6-45-38(40354)
బాహ్లీకస్తు రణే రాజంధృష్టకేతుమమర్షణః ।
శరైర్బహుభిరానర్చ్ఛత్సింహనాదమథానదత్ ॥ 6-45-39(40355)
చేదిరాజస్తు సంక్రుద్ధో బాహ్లీకం నవభిః శరైః ।
వివ్యాధ సమరే తూర్ణం మత్తో మత్తమివ ద్విపం ॥ 6-45-40(40356)
తౌ తత్ర సమరే క్రుద్ధౌ నర్దంతౌ చ పునః పునః ।
సమీయతుః సుసంక్రుద్ధావంగారవబుధావివ ॥ 6-45-41(40357)
రాక్షసం రౌద్రకర్మాణం క్రూరకర్మా ఘటోత్కచః ।
అలంబుసం ప్రత్యుదియాద్బలం శక్ర ఇవాహవే ॥ 6-45-42(40358)
ఘటోత్కచస్తతః క్రుద్ధో రాక్షసం తం మహాబలం ।
నవత్యా సాయకైస్తీక్ష్ణైర్దారయామాస భారత ॥ 6-45-43(40359)
అలంబుసస్తు సమరే భైమసేనిం మహాబలం ।
బహుధా దారయామాస శరైః సన్నతపర్వభిః ॥ 6-45-44(40360)
వ్యభ్రాజేతాం తతస్తౌ తు సంయుగే శరవిక్షతౌ।
యథా దేవాసురే యుద్ధే బలశక్రౌ మహాబలౌ ॥ 6-45-45(40361)
శిఖండీ సమరే రాజంద్రౌణిమభ్యుద్యయౌ బలీ ।
అశ్వత్థామా తతః క్రుద్దః శిఖండినముపస్థితం ॥ 6-45-46(40362)
నారాచేన సుతీక్ష్ణేన భృశం విద్ధ్వా హ్యకంపయత్ ।
శిఖండ్యపి తతో రాజంద్రోణపుత్రమతాడయత్ ॥ 6-45-47(40363)
సాయకేన సుపీతేన తీక్ష్ణేన నిశితేన చ।
తౌ జఘ్నతుస్తదాన్యోన్యం శరైర్బహువిధైర్మృధే ॥ 6-45-48(40364)
భగదత్తం రణే శూరం విరాటో వాహినీపతిః।
అభ్యయాత్త్వరితో రాజంస్తతో యుద్ధమవర్తత ॥ 6-45-49(40365)
విరాటో భగదత్తం తు శరవర్షణ భారత।
అభ్యవర్షత్సుసంక్రుద్ధో మేఘో వృష్ట్యా ఇవాచలం ॥ 6-45-50(40366)
భగదత్తస్తతస్తూర్ణం విరాటం పృథివీపతిం ।
ఛాదయామాస సమరే మేఘః సూర్యమివోదితం ॥ 6-45-51(40367)
బృహత్క్షత్రం తు కైకేయం కృపః శారద్వతో యయౌ ।
తం కృపః శరవర్షేణ చ్ఛాదయామాస భారత ॥ 6-45-52(40368)
గౌతమం కైకయః క్రుద్ధః శరవృష్ట్యాఽభ్యపూరయత్ ।
తావన్యోన్యం హయాన్హత్వా ధనుశ్ఛిత్వా చ భారత ॥ 6-45-53(40369)
విరథావసియుద్ధాయ సమీయతురమర్షణౌ ।
తయోస్తదభవద్యుద్ధం ఘోరరూపం సుదారుణం ॥ 6-45-54(40370)
ద్రుపదస్తు తతో రాజన్సైంధవం వై జయద్రథం ।
అభ్యుద్యయౌ హృష్టరూపో హృష్టరూపం పరంతపః ॥ 6-45-55(40371)
తతః సైంధవకో రాజా ద్రుపదం విశిఖైస్త్రిభిః ।
తాజయామాస సమరే స చ తం ప్రత్యబిధ్యత ॥ 6-45-56(40372)
తయోస్తదభవద్యుద్ధం ఘోరరూపం సుదారుణం ।
ఈక్షణప్రీతిజననం శుక్రాంగరకయోరివ ॥ 6-45-57(40373)
వికర్ణస్తు సుతస్తుభ్యం సుతసోమం మహాబలం ।
అభ్యయాంజవనైరశ్వైస్తతో యుద్ధమవర్తత ॥ 6-45-58(40374)
వికర్ణః సుతసోమం తు విద్ధ్వా నాకంపయచ్ఛరైః ।
సుతసోమో వికర్ణం చ తదద్భుతమివాభవత్ ॥ 6-45-59(40375)
సుశర్మాణం నరవ్యాఘ్రశ్చేకితానో మహారథః ।
అభ్యద్రవత్సుసంక్రుద్ధః పాండవార్థే పరాక్రమీ ॥ 6-45-60(40376)
శుశర్మా తు మహారాజ చేకితానం మహారథం ।
మహతా శరవర్షేణ వారయామాస సంయుగే ॥ 6-45-61(40377)
చేకితానోఽపి సంరబ్ధః సుశర్మాణాం మహాహవే ।
ప్రాచ్ఛాదయత్తమిషుభిర్మహామేఘ ఇవాచలం ॥ 6-45-62(40378)
శకునిః ప్రతివింధ్యం తు పరాక్రాంతం పరాక్రమీ ।
అభ్యద్రవత రాజేంద్ర మత్తః సింహ ఇవ ద్విపం ॥ 6-45-63(40379)
యౌధిష్ఠిరస్తు సంక్రుద్ధః సౌబలం నిశితైః శరైః ।
వ్యదారయత సంగ్రామే మఘవానివ దానవం ॥ 6-45-64(40380)
శకునిః ప్రతివింధ్యం తు ప్రతివిధ్యంతమాహవే।
వ్యదారయన్మహాప్రాజ్ఞః శరైః సన్నతపర్వభిః ॥ 6-45-65(40381)
సుదక్షిణం తు రాజేంద్ర కాంభోజానాం మహారథం ।
శ్రుతకర్మా పరాక్రాంతమభ్యద్రవత సంయుగే ॥ 6-45-66(40382)
సుదక్షిణస్తు సమరే సాహదేవిం మహారథం ।
విద్ధ్వా నాకంపయత వై మైనాకమివ పర్వతం ॥ 6-45-67(40383)
శ్రుతకర్మా తతః క్రుద్ధః కాంభోజానాం మహారథం ।
శరైర్బహుభిరానర్చ్ఛద్దారయన్నివ సర్వశః ॥ 6-45-68(40384)
ఇరావానథ సంక్రుద్ధః శ్రుతాయుషమరిందమం ।
ప్రత్యుద్యయౌ రణే యత్తో యత్తరూపం పరంతపః ॥ 6-45-69(40385)
ఆర్జునిస్తస్య సమరే హయాన్హత్వా మహారథః ।
ననాద బలవాన్నాదం తత్సైన్యం ప్రత్యపూరయత్ ॥ 6-45-70(40386)
శ్రుతాయుస్తు తతః క్రుద్ధః ఫాల్గునేః సమరే హయాన్।
నిజఘాన గదాగ్రేణ తతో యుద్ధమవర్తత ॥ 6-45-71(40387)
విందానివిందావావంత్యౌ కుంతిభోజం మహారథం ।
ససేనం ససుతం వీరం సంసస·ంజతురాహవే ॥ 6-45-72(40388)
తత్రాద్భుతమపశ్యామ తయోర్ఘోరం పరాక్రమం ।
అయుధ్యేతాం స్థిరౌ భూత్వా మహత్యా సేనయా సహ ॥ 6-45-73(40389)
అనువిందస్తు గదయా కుంతిభోజమతాడయత్।
కుంతిభోజశ్చ తం తూర్ణం శరవ్రాతైరవాకిరత్ ॥ 6-45-74(40390)
కుంతిభోజసుతశ్చాపి విందం వివ్యాధ సాయకైః ।
స చ తం ప్రతివివ్యాధ తదద్భుతమివాభవత్ ॥ 6-45-75(40391)
కేకయా భ్రాతరః పంచ గాంధారాన్పంచ మారిష ।
ససైన్యాస్తే ససైన్యాంశ్చ యోధయామాసురాహవే ॥ 6-45-76(40392)
వీరబాహుశ్చ తే పుత్రో వైరాటిం రథసత్తమం ।
ఉత్తరం యోధయామాస వివ్యాధ నిశితైః శరైః ॥ 6-45-77(40393)
ఉత్తరశ్చాపి తం వీరం వివ్యాధ నిశితైః శరైః ।
చేదిరాట్ సమరే రాజన్నులూకం సమభిద్రవత్ ॥ 6-45-78(40394)
తథైవ శరవర్షేణ ఉలూకం సమవిద్ధ్యత ।
ఉలూకశ్చాపి తం బాణైర్నిశితైర్లోమవాహిభిః ॥ 6-45-79(40395)
తయోర్యుద్ధం సమభవద్ధోరరూపం విశాంతే ।
దారయేతాం సుసంక్రుద్ధావన్యోన్యమపరాజితౌ ॥ 6-45-80(40396)
ఏవం ద్వంద్వసహస్రాణి రథవారణవాజినాం ।
పదాతీనాం చ సమరే తవ తేషాం చ సంకులే ॥ 6-45-81(40397)
ముహూర్తమివ తద్యుద్ధమాసీన్మధురదర్శనం ।
తత ఉన్మత్తవద్రాజన్న ప్రాజ్ఞాయత కించన ॥ 6-45-82(40398)
గజో గజేన సమరే రథినం చ రథీ యయౌ ।
అశ్వోఽశ్వం సమభిప్రాయాత్పదాతిశ్చ పదాతినం ॥ 6-45-83(40399)
తతో యుద్ధం సుదుర్ధర్షం వ్యాకులం సమపద్యత।
శూరాణాం సమరే తత్ర సమాసాద్యేతరేతరం ॥ 6-45-84(40400)
తత్ర దేవర్షయః సిద్ధాశ్చారణాశ్చ సమాగతాః ।
ప్రేక్షంత తద్రణం ఘోరం దేవాసురసమం భువి ॥ 6-45-85(40401)
తతో దంతిసహస్రాణి ర్థానాం చాపి మారిష।
అశ్వౌఘాః పురుషౌఘాశ్చ విపరీతం సమాయయుః ॥ 6-45-86(40402)
తత్రతత్ర ప్రదృశ్యంతే రథవారణపత్తయః ।
సాదినశ్చ నరవ్యాఘ్ర యుధ్యమానా ముహుర్ముహుః ॥ ॥ 6-45-87(40403)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ప్రథమదివసయుద్ధే పంచచత్వారింశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-45-1 పూర్వాహ్ణే పూర్వభాగే ॥
6-45-5 తోత్రం గజదమనం వేణుకాఖ్యం వేణువుధ్నసమాకారం ॥
6-45-13 ఆనర్చ్ఛతుః పీడితవంతౌ। తక్షమాణౌ తనూకుర్వాణౌ ॥
6-45-14 పుష్పైః శబలౌ విచిత్రౌ ॥
6-45-17 ఏకేన ప్రాష్ణి పృష్ఠగోపం ఏకేన సారథిమితి చ ॥
6-45-23 క్షుద్రకాణాం బాణవిశేషాణాం ॥
6-45-31 పరాసుకరణం మారణసాధనం ॥
6-45-36 వీరః శంఖః। జత్రుదేశే అంససంధౌ ॥
6-45-38 ధృష్టకేతుః శిశుపాలసుతః ॥
6-45-44 సన్నతపర్వభిః అలక్షితగ్రంథిభిః ॥
6-45-48 తీక్ష్ణేన సూక్ష్మధారేణ । నిశితే శాణోల్లీఢేన । మృధే సంగ్రామే ॥
6-45-58 తుభ్యం తవ। సుతసోమం భైమసేనిం ॥
6-45-60 చేకితానో యాదవః ॥
6-45-69 ఇరావానర్జునపుత్రః ॥
6-45-72 సంససజ్జతుః సంసక్తావభూతాం ॥
6-45-81 ద్వంద్వం ద్వయోర్ద్వయోర్యుద్ధం ॥
6-45-86 విపరీతం అతీతక్రమం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.